నాగర్కర్నూల్ జిల్లా గా ఏరుపాటు చెయ్యాలి
నగర్కుర్నూల్ శాసన సభ్యులు శ్రీ మర్రి జనార్ధన్ రెడ్డి గారు చొరవ తీసుకుని నగర్కుర్నూల్ ని జిల్లా గా ఏర్పాటు చెయ్యాలి, గత కొన్ని ఏళ్ళు గా స్థానిక న్యాయవాదులు అదనపు జిల్లా కోర్ట్ కోసం ప్రయత్నిస్తున్నా రాజకీయ నాయకుల సహకారం అందని కారణంగా ఎక్కడి గొంగడి అక్కడే అన్న పరిస్తితి వుంది. నాగర్కర్నూల్ రాజకీయనాయకులకు తమ సొంత వ్యాపారాలు తప్ప నియోజకవర్గ అభివృద్ధి పట్టదు. ఇలాంటి రాజకీయనాయకులకు తగిన గునపథం చెప్పాల్సిన అవసరం వుంది